రైతు మహోత్సవానికి సర్వం సిద్ధం…!
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేటలో జరగనున్న రైతు మహోత్సవం మరియు పామాయిల్ కర్మాగారం ప్రారంభోత్సవం ఏర్పాట్లను తెలంగాణ స్టేట్ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి పరిశీలించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో పోలీస్ అధికారులతో కలిసి హెలిప్యాడ్, పార్కింగ్,భద్రతా ఏర్పాట్లు, స్టాళ్ల ఏర్పాట్లను సమీక్షించారు.
• నర్మేటలో జరగనున్న రైతు మహోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన తెలంగాణ స్టేట్ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి
• ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో పోలీస్ అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష
• హెలిప్యాడ్, పార్కింగ్,సభ ప్రాంగణం ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలన
• రైతులకు సౌకర్యవంతంగా ఉండేలా స్టాళ్లు, రహదారులు,పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు
•కార్యక్రమానికి భారీగా రైతులు హాజరుకానున్న నేపథ్యంలో భద్రతా మరియు ట్రాఫిక్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
•ఆయిల్ పామ్ సాగు ప్రాధాన్యతను రైతులకు తెలియజేసే కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలని సూచనలు
చేసారు